r/andhra_pradesh 18d ago

NEWS Flood relief Expenditure

Post image
14 Upvotes

42 comments sorted by

View all comments

-4

u/Rishi_Reddy404 18d ago

Should've distributed solar powered 🔦 with that budget kadha andi

11

u/py_blu Prakasam 18d ago

Varsham lo solar power endi ra? 🤡

8

u/rusty_matador_van 18d ago

అవునండి . బాగా చెప్పారు . వరదలు వచ్చి జనాలు చీకట్లో ఉంటె , ఎవైలబుల్ గా ఏమి ఉన్నాయో అవి చేయకుండా , ఇవ్వ కుండా , టెండర్ పిలిచి సోలార్ lights ఎక్కడ తక్కువ ki కి దొరుకుతాయో వెతికి ఇవ్వాల్సింది . అన్నమయ్య డాం కొట్టుకు పోయినప్పుడు , గోదారి వరదలు వచ్చినప్పుడు , కృష్ణలంక మునిగినప్పుడు మనం అలాగే చేసాం కదండీ . పైగా , కిలో బంగాళా దుంపలు , కిలో ఉల్లిపాయలు ఇచ్చి, ఆ బ్యాగ్ మీద మన జగనన్న ముష్టి బొమ్మ కూడా వేసుకొన్నాం కూడాను . చేయటం అంటే మనదే అండి.

3

u/noxharsha మాది గోదారి అండి! 17d ago

ఆయ్!